kntv
kntv

తిరుచిరాపల్లిలో ఉరకలేస్తున్న కావేరీ

1 hour ago

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ముక్కొంబు అప్పర్ అనైకట్‌ నుంచి కావేరీ నదిలోకి భారీగా నీరు చేరుతోంది. ఉదయం 9,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైం ది. ఇందులో 9,400 క్యూసెక్కులను కావేరీలోకి, 500 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేస్తున్నారు.