kntv
kntv

పెద్దలకు దిటుగా చవితి వేడుకలు నిర్వహించిన చిన్నారులు...

1 hour ago

కైకలూరు నియోజకవర్గం కలిదిండి టౌన్ లో శ్రీ బాల వినాయక స్వామి మండపాన్ని ఏర్పాటు చేసి గణేష్ విగ్రహం పెట్టి చిన్నారులు వాళ్ళ పాకెట్ మని తో వినాయక చవితి వేడుకలు పెద్దవారికి దిటుగా చెయ్యడమే కాకుండా ఆ పసి మనసుల కల్మషం లేని భక్తికి విగ్నేశ్వర స్వామి ఆశీస్సులు కలిగి అదివారం 300 మందికి పైగా అన్నసమారాధన ఏర్పాటు చేసుకుని భక్తులకు ఆహ్వానం పలుకుతున్నారు.....