kntv
kntv

UPIపై విపక్షాల రాద్ధాంతం శోచనీయం BJP హరిప్రసాద్

1 hour ago

వేంపల్లె UPI లావాదేవీలపై విపక్షాలు వక్రీకరించి ప్రచారం చేయడం సరికాదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు. శుక్రవారం వేంపల్లెలో విలేకరులతో మాట్లాడుతూ యూపీఐ కేవలం చెల్లింపు యాప్ మాత్రమే కాదని చిన్న వ్యాపారులు రైతులు చిరు వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థతో అనుసంధానమయ్యే మౌలిక వసతిగా ఆయన పేర్కొన్నారు 

Click here to Read More
Previous Article
ట్రంప్‌ కుమారుడి వివాహ వేడుకలకు పుతిన్‌ మిత్రుడి సాయం
Next Article
తిరుచిరాపల్లిలో ఉరకలేస్తున్న కావేరీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment