kntv
kntv

ఇరాన్‌లో పాలన మార్పే ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యం: నెతన్యాహు

56 minutes ago

ఇరాన్‌లో పాలన మార్పు తీసుకురావడమే ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యమని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ ప్రస్తుత పాలనను కూల్చివే స్తామని ఆయన పేర్కొన్నారు.