kntv
kntv

యోగి ఆదిత్యనాథ్‌తో ఢిల్లీ ఎల్జీ సంధు కీలక భేటీ

47 minutes ago

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు లక్నోలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. భేటీ వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.