kntv
kntv

పత్తికొండలో వైసీపీ శ్రేణులతో కంగాటి శ్రీదేవమ్మ భేటీ

55 minutes ago

పత్తికొండలో వైయస్ఆర్ సీపీ నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, వార్డుల్లో ప్రజల సమస్యలు తెలుసు కుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నాయకులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ చేశారు.