kntv
kntv

చిన్నశేష వాహనసేవలో కళాబృందాల కోలాహలం

48 minutes ago

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం చిన్నశేష వాహనసేవ వైభవంగా జరిగింది. ఏపీతో పాటు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 20 కళాబృందా ల్లో 539 మంది కళాకారులు పాల్గొన్నారు. అస్సాం, రాజస్థాన్, తమిళనాడు, శ్రీకాకు ళం కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.