kntv
kntv

కాంస్య పతక పోరుకు భారత టెక్బాల్‌ జోడీ

46 minutes ago

భారత టెక్బాల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ జట్టు కాంస్య పతక పోరుకు అర్హత సాధించిం ది. రీపెచేజ్‌ మ్యాచ్‌లో క్విమ్సీ డిసౌజా, మహ్మద్‌ అనస్‌ జోడీ ఫిలిప్పీన్స్‌పై 2-0తో విజయం సాధించింది. దీంతో చారిత్రక పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలి చింది.