kntv
kntv

‘వారణాసి’లో రామాయణం.. రాజమౌళి ప్లాన్ ఇదే!

1 hour ago

మహేష్ బాబు హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ మూవీ ‘వారణాసి’. ఇందులో సుమారు 25 నిమిషాల రామాయణ ఎపిసోడ్ ఉన్నట్లు ప్రచారం జరుగు తోంది. తాజాగా రాజమౌళి మాట్లాడుతూ.. ఈ ఘట్టాన్ని ఒకే భాగంగా కాకుండా సబ్‌ ఎపిసోడ్స్‌గా విభజించి కథలో భాగంగా చూపించనున్నట్లు తెలిపారు. దీంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.