kntv
kntv

మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్‌కు లైన్ క్లియర్?

42 minutes ago

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు రిలీజ్‌ అడ్డంకులు తొల గినట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రై మ్ వీడియో భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ రీ వర్క్ కూడా దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాను న్నట్లు టాక్.