kntv
kntv

బహార్ బిర్యానీ కేఫ్‌లో కుళ్లిన మాంసం గుర్తింపు

52 minutes ago

దిల్‌సుఖ్‌నగర్‌లోని బహార్ బిర్యానీ కేఫ్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వ హించారు. 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్, రొయ్యలతో పాటు గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి ధ్వంసం చేశారు. నమూనాలను పరీక్షలకు పంపి, FSSAI లైసెన్స్ సస్పెన్షన్‌కు సిఫార్సు చేశారు.