kntv
kntv

తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమకు సింగపూర్ ఆసక్తి

1 hour ago

తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సింగపూర్ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో పెట్టుబడులు, మూసీ పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై చర్చిం చారు. డిసెంబర్‌లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆగస్టీన్ లీని సీఎం ఆహ్వానించారు.

Click here to Read More
Previous Article
ఆదోని.. సిద్ది వినాయక బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో
Next Article
సెన్సార్ నుంచి ‘ది ప్యారడైజ్’కు పాజిటివ్ బజ్

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment