kntv
kntv

ఆదోని.. సిద్ది వినాయక బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో

1 hour ago

ఆదోని SKD కాలనీ లో ఏర్పాటు చేసిన సిద్ది వినాయక గణనాతుని సన్నిధిలో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఆదోని జనసేన ఇంచార్జి శ్రీ మల్లప్ప గారు.అనంతరం అందరిలో జోష్ నింపే ఉద్దేశం తో నృత్య కళాకారులతో కలిసి ఆడి, వినాయక చవితి కి ప్రాముఖ్యత గురించి వివరించారు. శుక్రవారం నిమ్మజ్జన ఉత్సవానికి అందరు కలిసి రావాలని కోరారు 

Click here to Read More
Previous Article
గుంటూరు పార్లమెంట్ జనసేన ఎన్నికల సమన్వయ సమావేశం
Next Article
తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమకు సింగపూర్ ఆసక్తి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment