kntv
kntv

వల్లూరు: ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

41 minutes ago

వల్లూరు మండలం కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై ఎయిర్‌పోర్టు సమీపంలో శుక్రవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ నరసింహులు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌లో ఇద్దరినీ కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Click here to Read More
Previous Article
ఎంపీపీ, ఎంపీటీసీల గౌరవ వేతనాలు ఎప్పుడిస్తారు:ఎంపీపీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment