kntv
kntv

సీఎం సమక్షంలో దుగరాజపట్నం షిప్‌యార్డ్‌కు కీలక ఒప్పందం

51 minutes ago

ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పా టుకు ఎండీఎల్, ఎన్‌షిప్-ఏపీ మధ్య ఒప్పందం కుదిరింది. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ఐదేళ్లలో యార్డ్ నిర్మించనున్నారు. ఏటా 12 లక్షల గ్రాస్ టన్నుల నౌకా నిర్మాణ సామర్థ్యంతో 45 వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

Click here to Read More
Previous Article
గౌరవ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు పెద్దిశెట్టి ఉషశ్రీ
Next Article
అమరావతిలో ‘Q-శివ’ క్వాంటమ్ టెస్ట్‌బెడ్స్ సిద్ధం చేశారు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment