kntv
kntv

దులీప్ ట్రోఫీతో కెప్టెన్ ఇషాన్ కిషన్!

1 month ago

దులీప్ ట్రోఫీలో కెప్టెన్ ఇషాన్ కిషన్ తన జట్టుతో కలిసి అదరగొడుతున్నాడు. ట్రోఫీతో ఇషాన్ కిషన్ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. కెప్టెన్‌తో పాటు అతని బృందం ఆటలో ఆధిపత్యం కొనసాగిస్తుండటంతో సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్‌గా మారింది.