kntv
kntv

శ్రీనగర్ ఫిల్మ్ ఫెస్టివల్ యువతకు గొప్ప అవకాశం: హాదియా

1 hour ago

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో తొలిసారిగా నిర్వహించిన అంతర్జాతీయ చలనచి త్రోత్సవం యువతకు గొప్ప అవకాశాన్ని కల్పించిందని స్థానిక యువతి హాదియా తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖు లు హాజరయ్యారని చెప్పారు. కశ్మీర్‌లో సినిమాపై ఆసక్తి ఉన్న యువత కోసం ఇలాంటి మరిన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ అవసరమని పేర్కొన్నారు.