kntv
kntv

వరదలపై ప్రభుత్వం తప్పుడు హామీలు: అఖిలేశ్ యాదవ్

39 minutes ago

ఉత్తరప్రదేశ్‌లో వరదల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం హామీలు ఇచ్చినా, నదీ కట్టల నిర్మాణం, వరద నష్ట నివారణ చర్యల్లో విఫలమైందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. లఖింపూర్‌లోని ప్రత్యేకమైన చారి త్రక అటవీ పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రాధా న్యం ఇస్తామని ఆయన తెలిపారు.