kntv
kntv

ఫోన్ నంబర్ లేకుండానే సిగ్నల్‌లో ఖాతా.. ఇలా

1 hour ago

సిగ్నల్‌ యాప్‌ ఫోన్‌ నంబర్‌ లేకుండానే ఖాతా సృష్టించుకునే ఫీచర్‌ను తీసుకొ చ్చింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 8.28లో ఇది అందుబాటులో ఉంది. రూ.350 వన్‌టైమ్‌ చెల్లింపుతో ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఖాతాకు అకౌంట్‌ ఐడీ, రికవరీ కీ ఇస్తారు.