kntv
kntv

ట్రంప్‌ కుమారుడి వివాహ వేడుకలకు పుతిన్‌ మిత్రుడి సాయం

1 hour ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహానంతర వేడుకలకు పుతిన్‌కు సన్నిహితుడైన ఉమర్ క్రెమ్లెవ్ చేసిన ఖర్చును తిరిగి చెల్లించాడని తెలిపారు. బహమాస్‌లో జరిగిన వేడుకలకు క్రెమ్లెవ్ ఖర్చు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి