kntv
kntv

భారత్-జపాన్ వాయుసేనల సంయుక్త విన్యాసం

35 minutes ago

‘వీర్ గార్డియన్-26’లో భాగంగా జపాన్ వాయుసేన చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ టకేహిరో మోరిటా, భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ జోధ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సం దర్శించారు. అనంతరం స్వదేశీ తేజస్‌లో ప్రయాణించారు. ఈ ప్రయాణం ఇరు దేశాల వాయుసేనల సమన్వయం, సహకారాన్ని చాటింది.