kntv
kntv

యుద్ధ్ అభ్యాస్-2026లో “భారత ఆర్మీ జాగిలాలు”

52 minutes ago

‘యుద్ధ్ అభ్యాస్-2026’లో భారత ఆర్మీ శునకాలు రైస్, విక్టర్, జాక్, రౌడీ పాల్గొంటు న్నాయి. అమెరికా ఆర్మీతో కలిసి రూమ్ ఇంటర్వెన్షన్, ర్యాపెలింగ్ డ్రిల్స్‌లో నైపు ణ్యాలను ప్రదర్శించాయి. రాంపూర్ హౌండ్స్‌కు చెందిన విక్టర్, రౌడీ మణిపూర్ సరిహద్దుల్లో ఐఈడీలను గుర్తించాయి. విజయంగా.