kntv
kntv

మా కవి గురజాడ అప్పారావుకు జిల్లా పోలీస్ శాఖ ఘన నివాళులు

1 hour ago

జిల్లా ఎస్పీ నచకేత్ విశ్వనాథ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అడిషనల్ ఎస్. పి . కె. ప్రకాష్ బాబు మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్.పి. కే సురేష్ బాబు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ