kntv
kntv

జేమీ డైమన్‌తో నిర్మలా సీతారామన్‌ భేటీ

49 minutes ago

ముంబైలో జరుగుతున్న జేపీ మోర్గాన్‌ ఇండియా ఇన్వెస్టర్‌ కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జేపీ మోర్గాన్‌ ఛైర్మన్‌, సీఈఓ జేమీ డైమన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం చర్చించారు.