kntv
kntv

టీ-72, టీ-90 ట్యాంకులకు ఏపీయూలు.. రూ.586 కోట్ల ఒప్పందం

1 day ago

టీ-72, టీ-90 ట్యాంకుల కోసం ఆక్సిలరీ పవర్ యూనిట్ల (ఏపీయూ) కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ Accurate Industrial Controls Private Limitedతో రూ.586 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలో ఒప్పందం జరిగిం ది. సాయుధ వాహనాల కీలక వ్యవస్థల స్వదేశీకరణకు ఇది ముందడుగు.