kntv
kntv

ఆసియా క్రీడల కోసం భారత మహిళల రగ్బీ జెర్సీ ఆవిష్కరణ

52 minutes ago

2026 ఆసియా క్రీడలకు ముందు భారత మహిళల రగ్బీ జట్టు అధికారిక జెర్సీని పశ్చిమ బెంగాల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రగ్బీ ఇండియా అధ్య క్షుడు రాహుల్ బోస్, హెడ్ కోచ్ పాల్ డెల్‌పోర్ట్, కెప్టెన్ శిఖా యాదవ్ పాల్గొన్నారు.