kntv
kntv

రైల్వే లైనుకు భూసేకరణకు రైతులతో సమావేశం

1 day ago

కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎర్రుపాలెం–నంబూరు రైల్వే లైన్ భూసేకరణపై గొట్టుముక్కల రైతులతో సమావేశం నిర్వహించారు. ఆర్డీవో అనిల్ కుమార్ మాట్లాడుతూ రైతులకు ఎకరానికి రూ.29 లక్షల 80వేల వరకు పరిహారం అందిస్తామని తెలిపారు. పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు.

Click here to Read More
Previous Article
123 పట్టణాల్లో రూ.11,359 కోట్ల పనులకు సీఎం శ్రీకారం
Next Article
జూరాల రైతుల వద్దకు వెళ్తున్న బీజేపీ నేత అరెస్ట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment