kntv
kntv

బ్యాలెట్ బాక్స్ వివాదం.. లేళ్ల అప్పిరెడ్డిపై కేసు!

48 minutes ago

టీడీపీ నేతల ఆదేశాలతో ఎన్నికల అధికారి బ్యాలెట్ బాక్స్ మార్చేందుకు ప్రయత్నించారని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనను ప్రశ్నించిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టి రిమాండ్‌కు పంపే కుట్ర జరిగిందని విమర్శిం చింది. తప్పు చేసిన అధికారిని వదిలేసి తమపై కేసులా అని ప్రశ్నించింది.