kntv
kntv

123 పట్టణాల్లో రూ.11,359 కోట్ల పనులకు సీఎం శ్రీకారం

2 hours ago

రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్‌గా ప్రారంభిం చారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో రూ.11,359 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం సీఎం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.