kntv
kntv

ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీతో సువేందు అధికారి భేటీ

51 minutes ago

ముంబైలో పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ, డైరెక్టర్ అనంత్ అంబానీతో భేటీ అయ్యారు. ముంబైలోని అంబానీ నివాసం యాంటిలియాలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు.