kntv
kntv

ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏసీ పేలుడు.. శిశువు మృతి

36 minutes ago

ఆదిలాబాద్ రిమ్స్‌లోని ఎస్ఎన్‌సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి షార్ట్‌స ర్క్యూట్ కలకలం రేపింది. ఏసీ పేలడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటనలో 5 రోజుల శిశువు మృతి చెందగా, మరో 24 మంది చిన్నారులను ప్రైవే ట్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.