kntv
kntv

ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి స్వర్ణం

33 minutes ago

ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్‌ ఫైనల్లో భారత్‌ ఘన విజయం సాధించిం ది. శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి స్వర్ణ పతకం గెలిచింది. తొలు త భారత్‌ 216 పరుగులు చేయగా.. స్మృతి మంధాన 79, రిచా ఘోష్‌ 49 పరుగు లతో రాణించారు. అనంతరం భారత బౌలర్లు శ్రీలంకను 69 పరుగులకే ఆలౌట్‌ చేశారు.