kntv
kntv

వైట్‌హౌస్‌లో కొత్త హెలిప్యాడ్‌ను ప్రారంభించిన ట్రంప్

44 minutes ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో కొత్త హెలిప్యాడ్‌ను ప్రారంభిం చారు. మార్బుల్‌తో నిర్మించిన ఈ హెలిప్యాడ్ కోసం పలుమిలియన్ డాలర్లు ఖర్చయ్యాయని సమాచారం. మెరైన్ వన్‌ రాకపోకలకు పాత గడ్డి మైదానం సరిపో కపోవడంతో కొత్త హెలిప్యాడ్ నిర్మించినట్లు పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
ఐరాస సర్వసభ్య సమావేశానికి న్యూయార్క్ చేరిన జెలెన్‌స్కీ
Next Article
బహుపాక్షిక సహకారంతోనే ప్రపంచ సవాళ్లకు పరిష్కారం: కోస్టా

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment