kntv
kntv

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: రేవంత్

1 hour ago

దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచే స్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమిం చేందుకు రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధితోనే మార్పు సాధ్యమని అన్నారు.