kntv
kntv

పుట్టినరోజు నాడు సప్త చిరంజీవుల శ్లోకం ఎందుకు పఠించాలి?

5 hours ago

పుట్టినరోజు నాడు ఈ శ్లోకాన్ని పఠించడం శుభప్రదమని హిందూ సంప్రదాయ విశ్వాసం. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపా చార్యుడు, పరశురాముడు సప్త చిరంజీవులుగా ప్రసిద్ధులు. వీరిని స్మరించడం ద్వారా ఆయురారోగ్యాలు, శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

Click here to Read More
Previous Article
కూటమి ప్రభుత్వం కు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు ఎం ఎల్ ఏ
Next Article
విలక్షణ నటుడు ప్రదీప్ రావత్ ఇకలేరు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment