kntv
kntv

ఎమ్మెల్యే కాకర్ల జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం

48 minutes ago

సీతారామపురం మండల టీడీపీ కన్వీనర్ చింతల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదినం సందర్భంగా దేవమ్మ చెరువు, వేంపల్లి తోక గ్రామాల్లో 100 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యువజన కన్వీనర్ వికాస్ బాబు, పిడుగు రమేష్, సీనియర్ కార్యకర్తలు వెంకటేశ్వర్లు జాషువా తిరుపతయ్య పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
గండికోటలో జలాశయంలో 15 టీఎంటీలను చేరిన నీరు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment