kntv
kntv

సురభి గ్రామం కోమిటి పేటలో వినాయక ఉత్సవాలు

1 hour ago

చక్రాయపేట మండలం సురభి గ్రామం కోమిటి పేటలో లడ్డు వేలం పాట పోటాపోటీగా సాగింది మొదటి లడ్డు ఆదిమేని హరినాధ 15000 రెండవ లడ్డు గాజుల రెడ్డి బాబు 14700 కలశం చెంబు గాజుల రెడ్డి బాబు 5000 చెరుకులు ఆదిమేని స్వామి కొండ2700 దక్కించుకున్నారు ప్రజలందరూ అంగరంగ వైభవంగా ఉత్సవం జరుపుకున్నారు