kntv
kntv

గండికోటలో జలాశయంలో 15 టీఎంటీలను చేరిన నీరు

50 minutes ago

అవుకు  రిజర్వాయర్ నుంచి GNSS కాలువ ద్వారా గండికోట జలాశయంలోకి 2,500 క్యూసెక్కుల కృష్ణా జలాలు చేరుతున్నాయని శనివారం అధికారులు తెలిపారు. దీంతో జలాశయంలో స్వల్పంగా నీటి నిల్వ పెరిగింది. ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. జలాశయం నుంచి ఔట్ ఫ్లో ఏమీ లేదన్నారు.