kntv
kntv

ఎమ్మెల్యే కాకర్ల కి ‌ జన్మదిన శుభాకాంక్షలు వికాస్ బాబు

46 minutes ago

 ఎమ్మెల్యే  జన్మదిన వేడుకలు ఘనంగాసీతారామపురం మండల కన్వీనర్ చింతల శ్రీను ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిడుగు రమేష్, మండల యువ కన్వీనర్ వికాస్ బాబు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 100 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారుకార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.