kntv
kntv

స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్...

2 hours ago

కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పాల్గొని తడి, పొడి చెత్తను వేరు చేసి సంపద సృష్టించవచ్చన్నారు. స్వర్ణ యాప్‌లోని 11 అంశాలను పరిశీలించిన అనంతరం మున్నలూరు గ్రామపంచాయతీని కంచికచర్ల మండలంలో ఉత్తమ పంచాయతీగా గుర్తించినట్లు తెలిపారు.