kntv
kntv

గోపీచంద్ రగ్డ్ లుక్‌తో ‘సింగా’ సందడి

1 hour ago

యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సింగా’ చిత్రంలో మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన గోపీచంద్ రగ్డ్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టు కుంటోంది. పవర్‌ఫుల్ మాస్ అవతార్‌లో కనిపించిన ఆయన స్టైలిష్ లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Click here to Read More
Previous Article
కృష్ణా డీసీసీ బ్యాంక్‌కు 'రికగ్నిషన్ ఆఫ్ ఎక్సలెన్స్'
Next Article
కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment