kntv
kntv

కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

53 minutes ago

ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కలిశారు. పాలమూరు-రంగా రెడ్డి, గౌరవెల్లి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు తక్షణమే పర్యావరణ అనుమ తులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని కోరారు.