kntv
kntv

కృష్ణా డీసీసీ బ్యాంక్‌కు 'రికగ్నిషన్ ఆఫ్ ఎక్సలెన్స్'

1 hour ago

విజయవాడలో జరిగిన APCOB ఫార్మేషన్ డేలో, 2025–26లో ₹15,000 కోట్లకు పైగా వ్యాపారంతో అద్భుత ప్రగతి సాధించిన కృష్ణా డీసీసీ బ్యాంక్‌కు "రికగ్నిషన్ ఆఫ్ ఎక్సలెన్స్" లభించింది.​IAS అధికారి శ్రీ బాబు.ఏ, APCOB చైర్మన్ శ్రీ వీరాంజనేయులు, MD శ్రీ రామకృష్ణల చేతుల మీదుగా బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం శ్రీ రఘురాం ఈ అవార్డు స్వీకరించారు.