kntv
kntv

నాని 'ది ప్యారడైజ్' టీజర్.. మాస్ మ్యాడ్‌నెస్

55 minutes ago

#TheParadise టీజర్ మ్యాడ్‌నెస్‌కు కొత్త నిర్వచనం ఇచ్చింది. 🔥 #Nani సరికొ త్త మాస్ అవతార్, #SrikanthOdela గ్రాండ్ విజన్, #AnirudhRavichander పవర్‌ఫుల్ బీజీఎమ్‌తో అంచనాలు అమాంతం పెరిగాయి. రా విజువల్స్, మాస్ యాక్షన్, బలమైన కథతో #TheParadise 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.