kntv
kntv

పవన్ చేయూత.. క్రోచెట్ కళాకారులకు కళ్లజోళ్లు

46 minutes ago

క్రోచెట్ లేస్ కళాకారుల దృష్టి సమస్యలను గుర్తించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి అండగా నిలిచారు. నరసాపురం నేత్ర వైద్య శిబిరంలో దృష్టిలోపాలు ఉన్నట్లు గుర్తించిన 141 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. యల మంచిలి, అత్తిలిలో మరో 350 మందికి కళ్లజోళ్లు, 20 మందికిపైగా కంటి శుక్లం బాధితులకు శస్త్రచికిత్సలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.