kntv
kntv

వనరులు అందరికీ సమానంగా అందాలి: కల్వకుంట్ల కవిత

1 month ago

సమాజంలోని వనరులు ప్రతి ఒక్కరికీ సమానంగా అందేలా చూడాలనేదే మనందరి ఆలోచన కావాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సామాజిక న్యాయంపై అగ్రవర్ణ మిత్రులు కూడా ఒక్కసారి పునరాలోచించాలని ఆమె సూచించారు. సమాన అవకాశాలే సమాజ పురోగతికి పునాది అని పేర్కొన్నారు.