kntv
kntv

చేనేతను ఆదుకున్నది వైఎస్సార్, జగన్‌: వైసీపీ

1 month ago

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు చేనేత రంగానికి వైఎస్సార్, వైఎస్ జగన్ ప్రభుత్వాలే అండగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభు త్వం చేనేతను నిర్లక్ష్యం చేస్తోందని, ఎన్నికల హామీలు అమలు చేసి పెండింగ్ సబ్సిడీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 
 
 
Click here to Read More
Previous Article
చేనేతే భారత సంస్కృతికి ప్రతిబింబం: రాష్ట్రపతి ముర్ము
Next Article
'డీసీ' రివ్యూ: ఎమోషన్స్, యాక్షన్‌ల మేళవింపు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment