kntv
kntv

శ్రీవారి భక్తుడు అనంతాళ్వార్.. గునపం వెనుక ఆసక్తికర కథ

38 minutes ago

తిరుమల శ్రీవారి పరమ భక్తుడు అనంతాళ్వార్. శ్రీ రామానుజాచార్యుల ఆజ్ఞతో తిరుమలలో నందనవనం ఏర్పాటు చేసి స్వామివారికి నిత్యం పుష్ప కైంకర్యం చేశారు. అనంతాళ్వార్ భక్తిని పరీక్షించేందుకు బాలుడి రూపంలో వచ్చిన శ్రీవా రిని గునపంతో కొట్టిన ఘటనకు గుర్తుగా ఆలయ మహాద్వారం వద్ద ఆ గునపాన్ని నేటికీ ఉంచారు.