kntv
kntv

భారత్-జీసీసీ భాగస్వామ్యంపై జైశంకర్ కీలక చర్చలు

44 minutes ago

ఐరాస 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్-జీసీసీ ట్రోయికా మంత్రు ల భేటీకి జైశంకర్ సహ అధ్యక్షత వహించారు. 2024-28 సంయుక్త కార్యాచరణ ప్రణాళిక పురోగతిని సమీక్షించారు. భారత్-జీసీసీ ఎఫ్‌టీఏ చర్చల ప్రారంభాన్ని స్వాగతించారు. వాణిజ్యం, ఇంధనం, ఆరోగ్యం, సాంకేతికతపై చర్చించారు.