kntv
kntv

కోరుమిల్లి నైఋతి క్షేత్రం.. శ్రీ సోమేశ్వర స్వామి దర్శనం

46 minutes ago

కోరుమిల్లిలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ద్రాక్షారామానికి నైఋతి దిశగా 21 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం అష్ట సోమేశ్వర క్షేత్రాల్లో నైఋతి క్షేత్రంగా ప్రసిద్ధి. నిత్యం అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. మహాశివరాత్రి, కార్తీకంలో పూజలు జరుగుతాయి.